telugu navyamedia

TDP Nara Lokesh twitt Ycp womens

మహిళలపై జగన్‌ కక్ష దేనికో అర్థంకావడం లేదు: లోకేష్

vimala p
మహిళలపై జగన్‌ కక్ష దేనికో అర్థం కావడంలేదని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ట్విట్టర్‌ వేదికగా లోకేష్ దుయ్యబట్టారు.