telugu navyamedia

TDP Divyavani fire Vijayasaireddy

కొట్టేయడంలో మీరు పీహెచ్‌డీ.. విజయసాయిరెడ్డి పై దివ్యవాణి ఫైర్

vimala p
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నాయకురాలు దివ్యవాణి సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. కొట్టేయడంలో మీరు పీహెచ్‌డీ చేశారంటూ విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు. ప్రజావేదికను హెరిటేజ్ సొమ్ముతో కట్టారా?