telugu navyamedia

TDP Chandrababu YSRCP Government

6 నెలల్లో రూ. 25 వేల కోట్ల అప్పులు.. వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

vimala p
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఈ ఆరు నెలల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఏమి సాధించిందంటే… అది అప్పుల్లో రికార్డు సృష్టించడమేనని చంద్రబాబు ఎద్దేవా