వైసీపీ నేతలు సభలో దున్నపోతుల్లా వ్యవహరించారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఒక సభలో జరిగే చర్చ.. మరో సభలో వేయడానికి లేదన్నారు. ధర్మాన్ని కాపాడటం మండలి
వైసీపీ నేతల పై టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ తమ రౌడీయిజాన్ని పులివెందులలో చూపించుకోవాలన్నారు. మమ్మల్ని