telugu navyamedia

Tdp Chandrababu Amaravati YSRCP

అమరావతి ఉద్యమంలో అల్లూరి స్ఫూర్తిని అందుకోవాలి: చంద్రబాబు

vimala p
అమరావతి రైతుల ఉద్యమం నేడు 200 రోజులకు చేరుకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు చేశారు.