telugu navyamedia

Tanuja hospitalised abdominal pain Kajol visits mother

తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో సీనియర్ హీరోయిన్

vimala p
బాలీవుడ్‌ హీరోయిన్‌ కాజోల్‌ తల్లి, సీనియర్‌ నటి తనూజా ఆసుపత్రిలో చేరారు. ఆమె వయసు 75 సంవత్సరాలు. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను మంగళవారం రాత్రి