telugu navyamedia

Tanishaa Mukerji faces racism at New York hotel

న్యూయార్క్ లో జాతివివక్షకు గురైన మరో బాలీవుడ్ నటి

vimala p
అమెరికాలోని న్యూయార్క్ లో బాలీవుడ్ నటి, బిగ్ బాస్-7 ఫైనలిస్ట్ తనిషాకు చేదు అనుభవం ఎదురైంది. న్యూయార్క్ లోని జేన్ హోటల్ లో ఆ ఘటన జరిగింది.