telugu navyamedia

Tamannaah wants to date the Uri Star Vicky Kaushal

బాలీవుడ్ హీరోతో తమన్నా డేటింగ్…!?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుని, భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న తమన్నా ఇప్పటికి పలు చిత్రాలతో బిజీ తారగానే కొనసాగుతోంది.