telugu navyamedia

Tamannaah Bhatia is a happy soul as she relaxes at home

అంతా అయిపోయాక నిద్ర లేపండి… రిలాక్స్ అవుతున్న తమన్నా

vimala p
ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా షూటింగులు లేకపోవడంతో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండే వీరు ప్రస్తుతం ఖాళీ సమయాన్ని బాగా ఆస్వాదిస్తున్నారు. ఇంట్లోనే