telugu navyamedia

Taapsee Pannu shocked after receiving electric bill

తాప్సికి కరెంట్ షాక్… బిల్లు ఎంతంటే

vimala p
సామాన్యులు, సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే… మరోవైపు కరెంటు బిల్లులు షాకిస్తున్నాయి. దేశంలో ఎక్కడ చూసినా కరెంట్ బిల్లుల మోత మోగుతోంది.