telugu navyamedia

swine flu viral fever Telugu states

తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న స్వైన్‌ ఫ్లూ..

vimala p
రోజు రోజుకు చలి తీవ్రత పెరిగిపోతుతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో స్వైన్‌ ఫ్లూ విజృంభిస్తుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో స్వైన్‌ ఫ్లూ కేసుల నమోదు సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.