telugu navyamedia

Sushant Death Case : CBI Registers FIR Against Rhea Chakraborthy

సుశాంత్ ప్రియురాలు రియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిబిఐ

vimala p
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14 ముంబైలోని బాంద్రాలో ఉన్న తన ఫ్లాట్‌లో మరణించిన విషయం తెలిసిందే. సుశాంత్‌ది ఆత్మహత్య అని ముంబై పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.