telugu navyamedia

Suryateja

నటి ఝాన్సీ తనకు కేవలం స్నేహితురాలు మాత్రమే: సూర్యతేజ

హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో మంగళవారం రాత్రి టీవీ నటి నాగఝాన్సీఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఝాన్సీ కేసులో ఆమె ప్రియుడు సూర్యతేజను పోలీసులు విచారించారు.