telugu navyamedia

Surprise twist for housemates in Bigg Boss-3 Telugu

బిగ్ బాస్-3 : ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్… షాక్ లో హౌజ్ మేట్స్

vimala p
బిగ్ బాస్ సీజ‌న్ 3 తెలుగు కార్య‌క్ర‌మం స‌క్సెస్‌ఫుల్‌గా తొమ్మిది వారాలు పూర్తి చేసుకొని ప‌దో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. గ‌త వారం హిమ‌జ ఎలిమినేట్ అయ్యింది.