telugu navyamedia

Supreme Court Whatsapp Email Summons

కరోనా నేపథ్యంలో.. ఇక వాట్సాప్‌లో కోర్టు సమన్లు!

vimala p
కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక రంగాల్లో వినూత్న మార్పులు చేస్తున్నారు. వైరస్ నుంచి దూరంగా ఉండేందుకు పలు కంపెనీలు వర్క్ ఫ్రం హోం వెసులుబాటును కల్పించాయి.