telugu navyamedia

Supreme Court Orders Cbi Probe In Sushant Singh Rajput Death Case

సుశాంత్ మృతి కేసును సిబిఐకి అప్పగించాలన్న సుప్రీమ్ కోర్టు

vimala p
జూన్ 14న ముంబైలో తన నివాసం ఉంటున్న ఇంట్లోనే సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో సుశాంత మృతిపై కుటుంబసభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.