telugu navyamedia

Super Star Rajinikanth clarifies on his health condition

అనారోగ్య వార్తలపై స్పందించిన సూపర్ స్టార్

vimala p
సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్యం పాలయ్యారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాసినట్టు ఓ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.