telugu navyamedia

Super 30 will be released on July 12th

జూలై 12న “సూప‌ర్ 30″… కంగనాకు ట్విస్ట్ ఇచ్చిన హృతిక్

vimala p
గతంలో హృతిక్ రోష‌న్‌, కంగ‌నా రనౌత్ మ‌ధ్య మొద‌లైన గొడ‌వ ఇప్పటికీ రాజుతూనే ఉంది. వీలున్న‌ప్పుడ‌ల్లా సోషల్ మీడియా వేదిక‌గా కంగ‌నా, హృతిక్‌ను టార్గెట్ చేస్తూనే ఉంది.