telugu navyamedia

Sunny Leone in Ayogya Movie

విశాల్ తో చిందేయనున్న శృంగార తార

vimala p
కోలీవుడ్ హీరో విశాల్ ప్రస్తుతం తెలుగులో సూపర్ హిట్ అయిన “టెంపర్” రీమేక్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి “అయోగ్య” అనే టైటిల్ ను ఖరారు చేశారు.