telugu navyamedia

Sunil Comments about Trivikram

అలాంటి నిర్మాతలు నా దగ్గరకు రావొద్దు… త్రివిక్రమ్ ను నేనే హైదరాబాద్ తీసుకొచ్చా.. : సునీల్

vimala p
తాజాగా విడుదలైన “చిత్రలహరి” సినిమాలో హాస్య నటుడు సునీల్ ఓ కీలకమైన పాత్రను పోషించారు. ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి వరుస సినిమాల్లో నటిస్తున్నారు.