రాజధానిని కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉంది: సుజనా చౌదరిvimala pJanuary 4, 2020 by vimala pJanuary 4, 20200636 ఏపీ రాజధానిని కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. 13 జిల్లాల ప్రజలు రాజధాని అమరావతిని కాపాడుకోవాలని ఆయన సూచించారు. Read more