telugu navyamedia

Student Attack teacher with knife

మందలించినందుకు టీచర్‌ను కత్తితో పొడిచిన విద్యార్థి

vimala p
హోమ్‌వర్క్‌ ఎందుకు చేయలేదని మందలించినందుకు ఓ టీచర్‌ను విద్యార్థి కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు.సంఘటన హర్యానా రాష్ట్రంలోని సోనిపేట్‌లోని భిగన్‌ గ్రామంలోని శ్రీరామ్‌ కృష్ణ స్కూల్‌లో సోమవారం