telugu navyamedia

Strong room selfee trs leader arrest

ఈవీఎంలతో సెల్ఫీ.. టీఆర్ఎస్ కార్యకర్త అరెస్ట్!

vimala p
స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత ఇష్టానుసారంగా ఫోటోలు తీయడం కొందరికి వ్యసనంగా మారింది. సమయం సందర్భం లేకుండా సెల్ఫీలు తీసుకొంటారు. పోలీసుల చేతిలో చిక్కుతూ ఉంటారు.