telugu navyamedia

Star Comedian Brahmanandam on his remuneration

డబ్బు విషయంలో నిక్కచ్చిగానే ఉంటా… : బ్రహ్మానందం

vimala p
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం పోషించిన ఎన్నో విభిన్నమైన పాత్రలు ప్రేక్షకులకు ఇప్పటికీ కితకితలు పెడుతూనే ఉంటాయి. అలాంటి బ్రహ్మానందం పారితోషికం విషయంలో చాలా నిర్మొహమాటంగా వ్యవహరిస్తారనే టాక్ వుంది.