telugu navyamedia

Srija Arts Banner New Movie ITLU Lanched Today

శ్రీజా ఆర్ట్స్ ప‌తాకంపై నూతన చిత్రం ‘ఇట్లు’ షూటింగ్ ప్రారంభం.

‘ఓ యువ రైతు తన గ్రామంలోని రైతులందరికి మంచి నాణ్యమైన విత్తనాలు అందిస్తూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకొని జీవితంలో