telugu navyamedia

SP Balu explain water problem chennai

బంగారం, ప్లాటినం కన్నా నీరు విలువైంది: ఎస్పీ బాలు

vimala p
సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నీటి విలువ గురించి వివరించారు. చెన్నై నగరంలో నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందో, తాను ప్రత్యక్షంగా అనుభవించానని తెలిపారు.