telugu navyamedia

Sonu Sood Urges Educational Institutes Not To Force Students To Pay Fees

ఫీజుల కోసం విద్యార్థుల హక్కును హరించవద్దు : సోనూసూద్

vimala p
కరోనా సంక్షోభ సమయంలో సోనూ సూద్ చేస్తున్న సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా సోనూసూద్ చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది.