telugu navyamedia

Sons objection marriagae father suicide

రెండో పెళ్లి వద్దన్నకొడుకులు ..ఉరేసుకొని తండ్రి ఆత్మహత్య!

vimala p
కొడుకులు రెండో పెళ్లి వద్దన్నారని మనస్తాపం చెంది వృద్ధాప్యంలో ఉన్న ఓ తండ్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన  ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో చోటుచేసికొంది.