telugu navyamedia

SomireddyChandrasekharReddy

అవాంతరాలు ఎదురైనా… ముందడుగే…

navyamedia
నెల్లూరు జిల్లా గూడూరు రెవెన్యూ డివిజన్ లో అమరావతికోసం పాదయాత్ర సాగింది. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో తలపెట్టిన పాదయాత్ర 34వ రోజు సైదాపురం నుండి మొదలైంది.