telugu navyamedia

Somireddy 5 times Nellore District

వరుసగా ఐదుసార్లు ఓడిపోయిన సోమిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు మంత్రులు ఓటమి అంచున ఉన్నారు. నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో  ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఐదోసారి భారీ షాక్ తగిలింది.