telugu navyamedia

Smriti Irani Nirbhaya Convicts

నిర్భయ దోషులపై స్మృతి ఇరానీ ఫైర్

vimala p
నిర్భయ దోషులపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. దొషులు ఉరి నుంచి తప్పించుకునేందుకు పిటిషన్ల పేరిట చేస్తున్న కాలయాపన కేంద్రమంత్రి సృతి ఇరానీని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.