telugu navyamedia

Situation worse than emergency: SC on Delhi pollution

ఢిల్లీలో కాలుష్యానికి కారణం రైతులు, ప్రభుత్వాలే… సుప్రీమ్ కోర్ట్ ఫైర్

vimala p
గత కొన్ని రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన విషయం తెల్సిందే. ఈ కాలుష్యాన్ని అదుపు చేయలేక విఫలమవుతున్న రాష్ట్ర ప్రభుత్వాలపైన, అధికారులపైన సుప్రీంకోర్టు మండిపడింది.