telugu navyamedia

Singer Chinmayi Sripada Sensational Comments on Vairamutthu

18 ఏళ్ళ వయసులో వైరాముత్తు నా నడుం పట్టుకుని… ఎలా నిరూపించాలి ? : చిన్మయి

vimala p
ప్రముఖ లిరిసిస్ట్ వైరాముత్తు తనను లైంగికంగా వేధించాడని మీడయా ముందు బయటపెట్టినందుకు తనను నోటికొచ్చినట్లు తిట్టారని పలువురు చెన్నై జర్నలిస్ట్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రముఖ సింగర్