telugu navyamedia

Sidharth Shukla Wins Bigg Boss 13 Title

బిగ్ బాస్-13 : విజేతపై సర్వత్రా అసహనం… క్రియేటివ్ టీం మెంబర్ ట్వీట్ల కలకలం

vimala p
ఎంతో ఉత్కంఠగా సాగిన బిగ్ బాస్-13కి ఎండ్ కార్డు పడింది. రేషమీ దేశాయ్, సిద్దార్థ్ శుక్లా, షెనాజ్ గిల్, పారస్ చాబ్రా, దేవొలీనా భట్టార్జీ, కోయినా మిత్రా,