telugu navyamedia

Siddaramaiah Karnataka Corona Positive

కర్ణాటక మాజీ సీఎం కు కరోనా పాజిటివ్‌

vimala p
కర్ణాటకలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వైరస్‌ బారినపడ్డారు.