telugu navyamedia

shriya saran to act with Vimal

మరో క్రేజీ ప్రాజెక్ట్ కు శ్రియ గ్రీన్ సిగ్నల్

vimala p
బాస్‌ ప్రొడక్షన్స్‌ కార్పొరేషన్‌, మెట్రో నెట్‌ మల్టీ మీడియా సంస్థలు “సండకారి – ది బాస్‌” అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో విమల్‌కు జోడీగా శ్రియ నటిస్తోంది.