telugu navyamedia

Shramik Trains Migrant Labours Telangana

హైదరాబాద్ నుంచి ఒడిశాకు శ్రామిక్ రైళ్లు

vimala p
వలస కార్మికులను తరలించేందుకు హైదరాబాద్ నుంచి ఐదు శ్రామిక్ రైళ్లు ఒడిశాకు నేడు బయలుదేరనున్నాయి. వీటి ద్వారా 9,200 మంది వలస కార్మికులు సొంత రాష్ట్రానికి చేరుకోనున్నారు.