telugu navyamedia

Shivani Rajasekhar Debut Movie in Controversy

వివాదంలో “2 స్టేట్స్”… ఆగిపోయిన రాజశేఖర్ కూతురు మొదటి సినిమా…

vimala p
అడ‌వి శేష్‌, శివానీ హీరోహీరోయిన్లుగా వెంక‌ట్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో `2స్టేట్స్‌` సినిమాను నిర్మాత ఎంఎల్‌వీ స‌త్య‌నారాయణ ప్రారంభించారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత చేత‌న్ భ‌గ‌త్ రాసిన “2స్టేట్స్‌” న‌వ‌ల ఆధారంగా