telugu navyamedia

Sharwanand27 First Look Tomorrow

ఆసక్తికరంగా శర్వానంద్ కొత్త చిత్రం… ఫస్ట్ లుక్ కు ముహూర్తం ఫిక్స్

vimala p
సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తాడట. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, కళ్యాణి