telugu navyamedia

Sharad Pawar NCP Congress Maharashtra

ప్రజలు ఏం కోరుకున్నారో…దానికే తాము కట్టుబడి: శరద్ పవార్

vimala p
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అంశం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సీఎం పదవి ఇవ్వాలని శివసేన పట్టుబడుతుండటం… దీనికి బీజేపీ ఒప్పుకోకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్ఠంభన ఏర్పడింది.