telugu navyamedia

Seven More Peoplees -positive For Covid 19 In Kashmir Total Cases Reachs

జమ్ముకశ్మీర్‌లో ప్రార్ధనలు హాజరైన నలుగురికి కరోనా పాజిటివ్

vimala p
శనివారం ఒక్కరోజే కశ్మీర్‌లో ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లి వచ్చిన వారిలో ముగ్గురికి కరోనా పరీక్షలు చేపట్టగా.. వారికి పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి.