telugu navyamedia

September 1st

ఏపీ కరోనా అప్డేట్స్‌.. కొత్తగా 1,186 కరోనా కేసులు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 56,155 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,186 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.