telugu navyamedia

Senior Actress Son Tests Coronavirus Positive In Hyderabad

ప్రముఖ సినీనటి కుమారుడికి కరోనా పాజిటివ్

vimala p
హైదరాబాద్ నగరంలో కరోనా విజృంభిస్తోంది. సోమవారం (మే 11) ఒక్కరోజే హైదరాబాద్‌లో 79 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 1275కు చేరుకుంది.