telugu navyamedia

Senior Actor Jayaprakash reddy’s funeral ended

జయప్రకాశ్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి

vimala p
ప్రముఖ టాలీవుడ్ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. కాసేపటి క్రితం గుంటూరులోని కొరిటపాడు శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి.