telugu navyamedia

Sekhar Kammula is going to direct Akkineni Naga Chaitanya

బ్రేకింగ్ : అక్కినేని హీరోతో శేఖర్ కమ్ముల సినిమా

vimala p
లవ్ స్టోరీలను యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ గా కుటుంబం మొత్తం కలిసి చూసేలా తెరపై అందంగా రూపొందించగల టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుల‌లో శేఖ‌ర్ క‌మ్ముల కూడా ఒక‌రు.