telugu navyamedia

Scotland cricketer died with brain tumour

స్కాట్లాండ్ క్రికెటర్ .. కాన్ డి వెట్ లాంజ్ మృతి..

స్కాట్లాండ్ క్రికెటర్ కాన్ డి వెట్ లాంజ్ మృతితో అక్కడి క్రికెట్ అభిమానులలో విషాదం నెలకొంది. 38 ఏళ్ల లాంజ్ బ్రెయిన్ ట్యూమర్‌తో గురువారం మృతి చెందాడు.