telugu navyamedia

Saudi Arebia Hang Abolish King Salman

సౌదీ రాజు మరో నిర్ణయం…మైనర్లకు మరణశిక్ష రద్దు!

vimala p
సౌదీ అరేబియా ప్రభుత్వం ఇటీవల కొరడా దెబ్బల శిక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. సౌదీ అరేబియా రాజు సల్మాన్, ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.