telugu navyamedia

Salman and Yohan video viral in social media

వీడియో వైరల్ : గాల్లో తమ్ముడి కొడుకు… వెంటనే పట్టుకున్న సల్మాన్

vimala p
ఇటీవల ఈద్ కి “భారత్” సినిమాతో వచ్చిన సల్మాన్ మంచి విజయాన్ని అందుకున్నాడు. సినిమా సక్సెస్ కావడంతో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు ఈ స్టార్ హీరో.