ప్రభాస్ హీరోగా ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో సినిమా చిత్రీకరణకు ముందుకు రావాలి.
ఎప్పటినుండో ప్రచారంలో ఉన్న వార్త ఇప్పుడు నిజమైంది. అయితే కేజియఫ్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత ప్రముఖ స్టార్‌ల దృష్టి దర్శకుడు ప్రశాంత్‌నీల్‌పై పడింది.