telugu navyamedia

Sai dharam tej chitralahari movie

చిత్ర‌ల‌హ‌రి సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.. సినిమా బ్ర‌హ్మాండ‌మైన స‌క్సెస్ సాధిస్తుంది – నిర్మాత‌లు

సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా `నేను శైల‌జ` ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌ నిర్మిస్తోన్న చిత్రం `చిత్ర‌ల‌హ‌రి`.